తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుని ఆపై బాలీవుడ్‌కి వెళ్లిపోయిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. వారిలో కొందరు టాలీవుడ్‌పై సంచలన విమర్శలు కూడా చేశారు. అలాంటి వారిలో ఒక హీరోయిన్ సినిమాలు, ఓటీటీల్లో న్యూడ్ సీన్లలో నటించి టాక్ ఆఫ్ ది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీగా మారింది. ఈ హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.