టార్గెట్ 2029.. ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు ప్రజాభిప్రాయ సేకరణ..

2 hours ago 1
2029 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా వివిధ సమావేశాలు, సభలకు హాజరవుతుంటారు చంద్రబాబు. ఈ సందర్భంగానే ఆ ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటానని చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం రోజున కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కలలో చంద్రబాబు పర్యటించారు.
Read Entire Article