టాలీవుడ్ డైరెక్టర్‌తో వియ్యమందుకుంటున్న బీఆర్ఎస్ లీడర్.. వేడుకలో చిరంజీవి, కేటీఆర్..

2 hours ago 1
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.. డైరెక్టర్ మెహర్ రమేష్‌తో వియ్యమందుకుంటున్నారు. తోట చంద్రశేఖర్ తనయుడు, మెహర్ రమేష్ కుమార్తెల నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సినీ నటుడు చిరంజీవితో పాటుగా పలువురు సినీ, రాజకీయ ప్రమఖులు హాజరయ్యారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Entire Article