దేశం విడిచి వెళ్లొద్దు.. ఏపీ లిక్కర్ కేసు నిందితుడికి సుప్రీం షరతులతో కూడిన ఊరట

1 hour ago 3
ఏపీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేసిరెడ్డి అరెస్ట్ తీరు, ప్రొడక్షన్ వారెంట్ జారీని సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసేందుకు ధర్మాసనం ఒప్పుకోలేదు. అయితే రాజ్ కేసిరెడ్డికి స్వేచ్ఛను ఇస్తూనే కొన్ని షరతులు కూడా విధించింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కామ్‌పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సీఐడీ దర్యాప్తు ప్రారంభించాయి.
Read Entire Article