టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్.. అందరి కళ్లు ఆమె వైపే! కళ్లతో మాట్లాడేస్తుంది మామ

1 month ago 5
టాలీవుడ్ స్క్రీన్ కు ఓ కొత్త గ్లామర్ యాడ్ కాబోతుంది. అందం, అభినయం కలగలిసిన భైరవి # Bhairavi తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. 'సర్కార్ నౌకరి' ఫేమ్, ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా తధాస్తు క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై చేస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీలో హీరోయిన్‌గా భైరవి (#Bhairavi ) నటించింది.
Read Entire Article