టికెట్ లేకుండా హైదరాబాద్‌కు ట్రైన్ జర్నీ.. రూ.5 జీతంతో పని, కట్ చేస్తే కోట్లు సంపాదించాడు..!

2 weeks ago 4
ఆయన పుట్టింది ఆదిలాబాద్ అడవుల్లోని మారుమూల ఓ చిన్న కుగ్రామంలో. చదివింది కేవలం పదో తరగతి మాత్రమే. కానీ తాను అనుకున్న రంగంలో రాణించారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు. ట్రైన్ టికెట్‌కు కూడా డబ్బులు లేని రోజుల్లో టికెట్ తీసుకోకుండా హైదరాబాద్‌ నగరానికి వచ్చిన ఆయన రూ. 5 జీతంతో అంచలంచెలుగా ఎదిగారు. కష్టించేతత్వం, మంచి మనసుతో రూ. కోట్లకు పడగలెత్తారు. ఆయన మరెవరో కాదు నిలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు. ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకమైన ఆయన కథంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article