టీటీడీ అద్భుత అవకాశం.. ఈ నెల 15న అసలు మిస్ కావొద్దు, తొలిసారి ప్రత్యేకంగా

1 month ago 6
TTD Srinivasa Kalyanam At Amaravati On 15th March: టీటీడీ అమరావతితో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అద్భతు అవకాశం కల్పించింది. వెంకటపాలెంలోని టీటీడీ ఎస్వీ ఆలయంలో మార్చి 15న జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవం ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లు, ట్రాఫిక్, పార్కింగ్, లైటింగ్, అలంకరణలు, అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం, త్రాగునీరు, మజ్జిగ, పారిశుద్ధ్య తదితర పనులు సకాలంలో పూర్తి చేస్తున్నారు.
Read Entire Article