టీటీడీ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు.. ఉచితంగా హాస్టల్ వసతి, ఫ్రీ భోజనం

1 month ago 14
Spot Admissions In Ttd Junior Colleges On July 23 And 24: టీటీడీ జూనియర్ కాలేజీల్లో జులై 23, 24 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లకు కౌన్సెలింగ్ నిర్వహించున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకే అవకాశం ఉంటుంది అంటున్నారు. మెరిట్ ఆధారంగా ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారని.. అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ సూచించింది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర జూనియర్ కాలేజీ, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కాలేజీలను నిర్వహిస్తున్నారు.
Read Entire Article