TTD Jobs To Fill In Sports Quota: తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానంలో టీటీడీ ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ జరుగుతున్నాయి. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ప్రత్యేక ప్రతిభావంతులకు, సీనియర్ అధికారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు పోటీలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు.. టీటీడీలో ఉద్యోగాలకు సంబంధించి యువతకు అద్భుత అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు.