హైదరాబాద్‌లో సరికొత్త PRT రవాణా.. ఈ మార్గాల్లోనే, ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పడుతుందా..?

1 hour ago 3
Hyderabad Personal Rapid Transit హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించేందుకు పర్సనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ (PRT) వ్యవస్థను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాయదుర్గం–కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ–రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీ, కొండాపూర్‌–ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాథమిక సమ్మతి తెలిపినట్లు సమాచారం. ఈ రవాణా వ్యవస్థ ద్వారా హైదరాబాద్‌లో మెట్రో, ఎంఎంటీఎస్‌, బస్సులతో అనుసంధానం చేస్తే చివరి దశ ప్రయాణం సులభమై, ప్రైవేటు వాహనాల వినియోగం తగ్గే అవకాశం ఉంది. తద్వారా ట్రాఫిక్ తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
Read Entire Article