Nellore MP Vemireddy Prabhakar Reddy Rs 1 Crore Donatoon: నెల్లూరు జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అండగా నిలిచారు. విద్యార్థులకు మెరుగైన విద్యా, వసతి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కలెక్టర్ హిమాన్షు శుక్లా చేపట్టిన విద్య – వసతి – వికాసం కార్యక్రమానికి తన వంతు సహకారంగా రూ.1 కోటి విరాళం అందజేస్తానని ప్రకటించారు.