TDP Mlas Pemmasani Ten Guidelines: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అయితే, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ ఎమ్మెల్యేలకు పది సూత్రాలు చెప్పారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సూత్రాలు రాజకీయాల్లో గెలుపుకు మార్గనిర్దేశం చేస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ పది సూత్రాలు ఇలా ఉన్నాయి.