టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు.. మరి లోకేష్.!?

4 days ago 14
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప మహానాడు వేదికగా ఎన్నికల కమిటీ ఛైర్మన్ వర్ల రామయ్య ఈ విషయాన్ని ప్రకటించారు. 1995 నుంచి చంద్రబాబు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరోవైపు నారా లోకేష్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తారనే వార్తలు వచ్చాయి, అయితే దీనిపై ప్రకటన వెలువడాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు 1995 నుంచి పార్టీ పగ్గాలు చేపట్టి గత 30 ఏళ్లుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Read Entire Article