టీడీపీ మహానాడు కోసం 19 కమిటీలు.. ఏపీ మంత్రి లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్‌కు కీలక బాధ్యతలు

1 year ago 31
TDP Mahanadu 2025: తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు వేడుకకు సిద్ధమవుతోంది. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 19 కమిటీలు ఏర్పాటయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆహ్వానం నుండి భోజనాల వరకు అన్నీ వారే చూసుకుంటారు. లోకేష్ సమన్వయ బాధ్యతలు చేపట్టారు.. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుకు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ సభలో ఎలాంటి తీర్మానాలు చేస్తారో వేచి చూడాలి. ఈ పండుగ వాతావరణం ఎలా ఉంటుందో చూడాలి.
Read Entire Article