టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

4 months ago 17
Tdp Mahanadu 2026 Likely Shifted To Nellore: టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మహానాడును శ్రీకాకుళంలో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజాగా మహానాడు వేదికను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి వేదికను నెల్లూరుకు మార్చే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని మోదీ ఏపీ పర్యటన కారణంగా వేదికను మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Read Entire Article