టీడీపీ మహానాడులో కనిపించని నందమూరి బాలకృష్ణ.. కారణం ఇదే!

1 year ago 43
Reasons Behind Nandamuri Balakrishna Not Attend To TDP Mahanadu: తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో అట్టహాసంగా జరిగింది. ఎన్టీఆర్ జయంతి వేడుకలు, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికతో సందడి నెలకొంది. అయితే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మహానాడుకు హాజరు కాలేదు. దీంతో ఆయన ఎందుకు రాలేదనే చర్చ జరుగుతోంది. బాలయ్య రాకపోవడంపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలయ్య మహానాడుకు రాకపోవడంపై కారణం ఏంటి.. బాలయ్య ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు?
Read Entire Article