టీడీపీ లీడర్‌కు అల్లుడిగా రాహుల్ సిప్లిగంజ్.. ఆ నేత ఎవరంటే?

6 months ago 10
Singer Rahul Sipligunj engagement with TDP leader Brother Daughter: ప్రముఖ సింగర్, ఆస్కార్ అవార్డు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. హిరణ్య రెడ్డి అనే యువతితో రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరీ హిరణ్య రెడ్డి అనే దానిపై అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే హిరణ్య రెడ్డి కుటుంబం టీడీపీ టచ్ ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది.
Read Entire Article