టీడీపీ సంచలన నిర్ణయం.. ఒకేసారి 11మంది నేతలు సస్పెండ్.. చంద్రబాబు చెప్పిన వినకపోవడంతో వేటు

13 hours ago 3
TDP Suspends 11 Leaders In Various Districts: స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో రెబల్స్‌గా బరిలో నిలిచిన నేతలపై వేటు వేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు రాష్ట్రవ్యాప్తంగా 11 మందిని సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు ప్రకటనను విడుదల చేశారు. కూటమి ధర్మం పాటించాలి, పార్టీ లైన దాటొద్దని పదే, పదే చెప్పిన చంద్రబాబు.
Read Entire Article