టీడీపీ సంచలన నిర్ణయం.. వర్మను పిఠాపురం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన అధిష్టానం

4 months ago 21
Pithapuram Varma Removed As Tdp In Charge: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు టీడీపీ అధిష్టానం షాకిచ్చింది. పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి వర్మ తొలగించినట్లు తెలుస్తోంది. పిఠాపురంలో టీడీపీ వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఇటీవల కాలంలో పిఠాపురంలో వరుస వివాదాలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫోటో లేదంటూ వర్మ జనసేన పార్టీ నేతలతో గొడవకు దిగారు. ఈ పరిణామాల తర్వాతే వర్మను తప్పించడం చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article