టీడీపీ సీనియర్ లీడర్ చినరాజప్పతో ముద్రగడ భేటీ.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..

1 month ago 6
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైసీపీ నేత ముద్రగడ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పతో భేటీ అయ్యారు. పెద్దాపురంలోని చినరాజప్ప క్యాంప్ కార్యాలయంతో చినరాజప్పను కలిశారు ముద్రగడ. ఈ ఘటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ముద్రగడ పద్మనాభరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయనను చూసేందుకు చినరాజప్ప వెళ్లగా.. కలవడానికి వీలు పడలేదు.ఈ నేపథ్యంలోనే ముద్రగడ చినరాజప్పను కలిసేందుకు వచ్చినట్లు తెలిసింది.
Read Entire Article