టీడీపీకి షాకిచ్చిన మహిళా నేత.. చివరి నిమిషంలో ఇదేం ట్విస్ట్, నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా సరే!

1 year ago 20
Indukuri Sudharani Mlc Nomination: ఉమ్మడి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని మలుపు తిరిగింది. తెలుగుదేశం పార్టీకి మహిళా నేత ఇందుకూరి సుబ్బలక్ష్మి ఊహించని షాక్ ఇచ్చారు. ఎన్నికల ఎన్నికల్లో అనూహ్యంగా ఆమె చివరి రోజు నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఆమె భర్త రఘురాజు ఎమ్మెల్సీగా పని చేశారు.. ఆయనపై అనర్హత వేటు పడటంతో ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ మేరకు ఆమె నామినేషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.
Read Entire Article