టీడీపీని దెబ్బతీసిన కారు పార్టీని బొందబెట్టాలి.. ఎన్టీఆర్ అభిమానులకు సీఎం రేవంత్ పిలుపు..

1 month ago 5
సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం గడ్డపై చేసిన ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నందమూరి తారక రామారావు అభిమానులు, చంద్రబాబు నాయుడు అనుచరులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో.. ఆయన తనదైన శైలిలో రాజకీయ వ్యూహాన్ని అమలు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం ఉనికిని దెబ్బతీసేందుకు గత ప్రభుత్వం కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు. టీడీపీని అణచివేసే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతున పాతిపెట్టాలని.. గ్రామాల్లో ఆ పార్టీ దిమ్మలను తొలగించాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Entire Article