టెక్నాలజీ వాడకంలో తెలంగాణ టాప్.. ల్యాప్‌టాప్‌ల కొనుగోలులో మనమే నంబర్ వన్..

2 months ago 9
టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. రాష్ట్రంలోని పట్టణ గృహాల్లో 19 శాతం మందికి సొంతంగా ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. పదేళ్ల క్రితం ఇది కేవలం 10 శాతమే ఉండగా.. ఇప్పుడు రెట్టింపు కావడం విశేషం. పొరుగున ఉన్న కర్ణాటక కంటే ల్యాప్‌టాప్‌ల కొనుగోలులో తెలంగాణ 9 శాతం అధిక వృద్ధిని సాధించింది. కేవలం గ్యాడ్జెట్స్ మాత్రమే కాకుండా.. ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి గృహోపకరణాల కొనుగోలులోనూ తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉంది. ఇక్కడి పట్టణవాసి సగటున నెలకు 1,022 రూపాయలు వీటిపై ఖర్చు చేస్తున్నారు.
Read Entire Article