ట్యాంక్‌ బండ్ శివకు సీఎం ఆపన్న హస్తం.. రూ.5 లక్షలు, కుమారుడికి ఉద్యోగం, ఇల్లు, స్విమ్మింగ్ పూల్..

3 weeks ago 4
ట్యాంక్ బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ట్యాంక్ బండ్ శివకు.. తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ట్యాంక్ బండ్ శివ కుటుంబం ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. అతని కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ట్యాంక్ బండ్ శివ కుమారుడికి హోంగార్డు ఉద్యోగం, శివ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, శివ ఉపాధి కోసం స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ట్యాంక్ బండ్ శివ కుమారుడికి రేవంత్ రెడ్డి నియామక పత్రం అందించారు.
Read Entire Article