ట్రంప్ దెబ్బకు ఏపీకి కష్టాలు.. గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది

4 months ago 3
Nara Lokesh Twwet On Indian Prawn Export To Austrlia: అమెరికా విధించిన సుంకాలతో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం కష్టాల్లో పడింది. రొయ్యల ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. అయితే మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఒక శుభవార్త చెప్పారు. తెల్ల మచ్చ వైరస్ ఉన్న రొయ్యలను కూడా ఆస్ట్రేలియా దిగుమతికి అనుమతి ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఇది ఏపీ ఆక్వా రైతులకు ఊరటనిచ్చే అంశం అంటున్నారు.
Read Entire Article