ట్రాన్స్‌జెండర్ల వేధింపులపై ట్వీట్.. స్పందించిన సీపీ సజ్జనార్.. ఏమన్నారో తెలుసా..

10 months ago 18
హైదరాబాద్‌లో ఇటీవల ట్రాన్స్‌జెండర్ల వసూళ్ల సమస్య తీవ్రంగా మారింది. ట్రాఫిక్ సిగ్నల్స్, దుకాణాలు, శుభకార్యాల సమయంలో బలవంతంగా డబ్బులు అడగడం, నిరాకరించిన వారిని మానసికంగా, శారీరకంగా వేధించడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఒక నెటిజన్ ఈ సమస్యను X వేదికగా సీపీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటూ.. ఈ దందాల వెనుక కొందరు పోలీసు, రాజకీయ అండ ఉన్నాయని ఆరోపిస్తున్నారు.
Read Entire Article