ట్రాఫిక్ ఉల్లం‘ఘనులు’.. హైదరాబాద్ పోలీస్ వాహనాలపై 17 వేల చలాన్లు పెండింగ్‌లో..

1 year ago 29
Pending Challan on Hyd Police Cars: హైదరాబాద్‌లో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులకు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తున్న పోలీసులు, తమ వాహనాలపై మాత్రం రూల్స్ పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు వాహనాలపై ఏకంగా రూ.69 లక్షలకు పైగా చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో దుమారం రేగుతోంది. దీనిపై డీసీపీ రాహుల్ హెగ్డే స్పందిస్తూ.. వివరణ కోరతామని తెలిపారు.
Read Entire Article