Traffic Challans Hike: ట్రాఫిక్ చలాన్ల జరిమానాలు భారీగా పెంచారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మీడియాలోనూ కథనాలు వెలువడ్డాయి. మార్చి 1 నుంచి పెరిగిన ట్రాఫిక్ రేట్లను వసూలు చేస్తున్నారంటూ పోస్టు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే 10 రెట్లు జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించే క్రమంలో కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. సజగ్ బృందం పరిశీలనలో ఇందులో వాస్తవంలేదని తేలింది. పూర్తి వివరాలు..