ట్రైన్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ స్టేషన్‌లో అందుబాటులోకి, ఇక నో టెన్షన్

9 months ago 23
ట్రైన్ ప్రయాణికులకు తీపి కబురు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా కొత్తగా 2ఏ గేటు, జనరల్ టికెట్ కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి. రోజుకు 2 లక్షల మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ స్టేషన్‌ను కేంద్రం రూ. 720 కోట్లతో అభివృద్ధి చేస్తోంది. ప్రధాన ముఖద్వారం వద్ద కూల్చివేత పనులు జరుగుతున్నందున.. ప్రస్తుతం ఉన్న 3, 3ఏ గేట్లను మూసివేయాల్సి రావచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కొత్త గేటును ఏర్పాటు చేశారు.
Read Entire Article