డబ్బున్న మైనర్ బాలికలే టార్గెట్.. ఇన్‌స్టా పరిచయంతో 20 మంది ట్రాప్, వీడు మామూలోడు కాదు..!

3 days ago 3
ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ.. అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలింది. ఇన్‌స్టా వేదికగా డబ్బున్న అమ్మాయిలతో పరిచయం పెంచుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Entire Article