డబ్బుల్లేకుండానే దేశ యాత్ర.. 20 ఏళ్ల యువకుడి వినూత్న ప్రయత్నం..

6 months ago 10
డబ్బులు లేకుండా కాలు కూడా కదపలేని పరిస్థితి ఈ రోజుల్లో.. కానీ ఓ యువకుడు మాత్రం డబ్బులు లేకుండా దేశ యాత్ర చేపట్టాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన విశ్వనాథ్ చౌహన్ అనే 20 ఏళ్ల యువకుడు Without money all india Tour పేరుతో భారత యాత్ర చేపట్టారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఈ యాత్రను చేపట్టగా.. ప్రస్తుతం తిరుమలకు చేరుకున్నారు. దాతలు అందించే తిండి, వాహనదారులు ఇచ్చే లిఫ్ట్.. నడక ఇలా డబ్బులు లేకుండా యాత్ర చేస్తున్నట్లు విశ్వనాథ్ చెప్తున్నారు.
Read Entire Article