'డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం'.. కొత్త పార్టీపై కవిత కీలక వ్యాఖ్యలు

2 hours ago 1
కొత్త పార్టీకి సంబంధించి ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జరుగుతోందని.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పార్టీ ఏర్పాటుకు సంబంధించి.. ఎన్నికల సంఘానికి కవిత దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో ఢిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అజెండాను.. పార్టీ ప్రారంభం రోజే ప్రకటిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే డాడీ, మోడీ, చిన్న మోడీపైనే తన పోరాటమని కవిత తేల్చి చెప్పారు.
Read Entire Article