డిప్యూటీ సీఎంకో న్యాయం?.. నాకో న్యాయమా?.. ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ ఉండదు: రఘురామ

2 months ago 12
Raghu Rama Questions AP Govt On Threats: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనిడిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డిమాండ్ చఏశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో స్పందించిన విధంగానే.. తనపై వ్యాఖ్యలు చేసిన లాయర్ జడ శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయాలన్నారు. రాజ్యాంగంలోని రిజర్వేషన్ల గురించి మాట్లాడితే.. నాలుక కోస్తా, సమాధి కడతా అంటూ బెదిరించిన వ్యక్తిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉందన్నారు.
Read Entire Article