డిప్యూటీ సీఎంల మధ్య " సనాతన ధర్మ" వివాదం! పవన్ వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ రియాక్షన్

1 year ago 33
తిరుపతి వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తనపై చేసిన వ్యా్ఖ్యలకు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రియాక్టయ్యారు. సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలకు పవన్ రియాక్టయ్యారు. సనాతన ధర్మం వైరస్ అని.. నిర్మూలిస్తామంటూ ఓ వ్యక్తి అన్నారని.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ప్రయత్నం చేస్తే వారే కొట్టుకుపోతారంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ రియాక్టయ్యారు.
Read Entire Article