డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం.. తిరుమల సుప్రభాత సేవలో మార్పు..

1 month ago 4
డిసెంబర్ 16 నుంచి తిరుమలలో ధనుర్మాసం ప్రారంభం కానుంది. డిసెంబర్ 16 ఉదయం ఏడు గంటల నుంచి ధనుర్మాసం మొదలు కానుంది. దీంతో సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. జనవరి 14 వ తేదీ ధనుర్మాసం ఘడియలు ముగుస్తాయి. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి బిల్వపత్రాలతో సహస్రనామార్చన, ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. మరోవైపు శ్రవణం కేంద్రాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు. విద్యార్థుల తరగతులను పరిశీలించారు. మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు.
Read Entire Article