డీఎస్పీగా మహిళా బాక్సర్ నిఖత్ జరీన్.. వెల్‌కమ్ చెప్పిన తెలంగాణ డీజీపీ
4 months ago
5
రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ డీస్పీగా విధుల్లో చేరారు. స్పెషల్ పోలీస్ కోటాలో ఆమె తన జాయినింగ్ రిపోర్ట్‌ను తెలంగాణ డీజీపీ జితేందర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమెకు డీజీపీ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.