డీజిల్‌కు డబ్బుల్లేవు.. గ్రామంలో చెత్త ట్రాక్టర్ సిబ్బంది ఆవేదన

1 year ago 24
Harish Rao in Narsapur | డీజిల్‌కు డబ్బులు లేక 20 రోజుల నుంచి చెత్త ట్రాక్టర్ బయటకు తీయలేదని గ్రామ పంచాయతీ సిబ్బంది తెలిపారు. 3 నెలలుగా తమకు జీతాలు ఇవ్వడంలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావుతో చెప్పారు. గ్రామ ప్రజలంతా చెత్త తీసుకెళ్లమని తిడుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. సోమవారం (జూన్ 23) హరీష్ రావు.. సునీతా లక్ష్మారెడ్డితో కలిసి నర్సాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఇందులో భాగంగా నర్సాపూర్ మండల పరిధిలోని చిప్పల్‌తుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు.
Read Entire Article