డీజే టిల్లూ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా? ఓరిని ఆ టైటిల్ పెట్టుంటే సినిమా..!
3 weeks ago
3
ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అసలు హీరోలు, హీరోయిన్‌ల ఫేట్ మారడానికి ఒక్క సినిమా చాలు.. అలా ఇండస్ట్రీలో ఏళ్లుగా ఉంటున్న రాని పాపులారిటీని ఒక్క సినిమాతో తెచ్చుకున్నాడు సిద్దూ జొన్నలగడ్డ.