డీపీఆర్ లేకుండానే టెండర్లా.. ఇది తుగ్లక్ పాలన కాకుంటే మరేంటి..?: కేటీఆర్

10 hours ago 2
మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు అమలుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలు లేకుండానే పబ్లిక్ హియరింగ్ నిర్వహించారని, డీపీఆర్ సిద్ధం కాకుండానే టెండర్లు పిలిచారని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్న సమయంలో సుందరీకరణ పేరుతో ప్రభుత్వం హడావుడి చేస్తోందని విమర్శించారు. ప్రాజెక్టు అమలులో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, సమగ్ర ప్రణాళికపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Entire Article