డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై మంత్రి సోదరుడు దాడి.. వీడియో వైరల్.. స్పందించిన టీడీపీ నేత

7 months ago 5
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సోదరుడు విధుల్లో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటన తీవ్ర దూమరం రేపుతోంది .కొలిమిగండ్ల లక్ష్మీ నరసింహ ఆలయం జీర్ణోద్ధారణ పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తికావడంతో ఆగమశాస్త్రం ప్రకారం ప్రారంభోత్సవం జరిగింది. కుంభాభిషేకం, నిత్య కళ్యాణం బుధవాంర నాడు నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. అయితే, ఆయన సోదరుడ్ని లోపలికి పంపించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article