Telangana High Court On Drunk And Drive Cases: పోలీసులు డ్రంకన్ డ్రైవ్ కేసులో వాహనాన్ని సీజ్ చేసే అధికారం మాత్రం లేదని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే ఇచ్చిన తీర్పును హైకోర్టు గుర్తు చేసింది. ఓ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో హైదరాబాద్‌కు చెందిన వాహన యజమాని హైకోర్టును ఆశ్రయించారు.. ఈ క్రమంలో వాహనాలను సీజ్ చేయొద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది.