Jc Ashmit Reddy First Experience In A Drive Less Car: టీడీపీ ఎమ్మెల్యే డ్రైవర్ లెస్ కారులో జర్నీ చేశారు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. డ్రైవర్ లెస్ కారులో తొలిసారి జర్నీచేస్తున్నానంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి కారులో వెళుతూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో కొందరు సెలబ్రిటీలు కూడా డ్రైవర్ లెస్ కారులో జర్నీ చేశారు.