డ్వాక్రా మహిళలకు పండగలాంటి వార్త.. రూ.కోటి వచ్చేశాయ్..

8 months ago 30
Dwcra Group: తెలంగాణలో 'మహిళా శక్తి' పథకం అద్భుత ఫలితాలనిస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాలు ఆర్టీసీకి బస్సులు అద్దెకు ఇవ్వడం ద్వారా తొలి నెలలోనే కోటి రూపాయలకు పైగా ఆదాయం పొందాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం మహిళా సాధికారతకు ఒక కొత్త దారిని చూపిస్తోంది. త్వరలోనే మరిన్ని బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు.
Read Entire Article