డ్వాక్రా మహిళలకు శుభవార్త.. ఈ నెల 10 నుంచి వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ..

1 year ago 21
Dwcra Group Members: తెలంగాణలో మహిళా సాధికారతకు ప్రభుత్వం నడుం బిగించింది. జూలై 10 నుంచి వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీకి సిద్ధమవుతోంది. మహిళా స్వయం సహాయక బృందాలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన రుణాలను పునరుద్ధరించడమే కాకుండా, మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ ప్రయత్నం వెనుక మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఒక గొప్ప సంకల్పం ఉంది.
Read Entire Article