'ఢమరుకం' సినిమా విలన్ గుర్తున్నాడా?.. ఆయన భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్..!
3 weeks ago
4
కొన్ని సినిమాలు కమర్షియల్‌గా ఆడకపోయినా.. ప్రేక్షకులకు తెగ నచ్చుతుంటాయి. అలాంటి సినిమాల్లో ఢమరుకం ఒకటి. పుష్కర కాలం కిందట వచ్చిన ఈ సినిమా.. కమర్షియల్‌గా భారీ విజయం సాధించలేదు. కానీ ఆడియెన్స్‌కు మాత్రం తెగ నచ్చేసింది.