తండ్రి తెలుగులో తోపు హీరో, తల్లి సౌత్‌లో పెద్ద హీరోయిన్.. కానీ కూతుళ్లు మాత్రం ఫ్లాప్..!
3 weeks ago
3
ఇండస్ట్రీలో వారసులు అనేది సర్వసాధారణం. ఒకప్పుడు ఇండస్ట్రీలో బంపర్ హిట్లు కొట్టిన హీరోలు, హీరోయిన్‌లు తమలాగే తమ పిల్లలు కూడా సినిమాల్లో మంచి స్థాయికి వెళ్లాలని ఆరాటపడుతుంటారు.