తండ్రి పాడె మోసిన కూతుళ్లు.. అంత్యక్రియలకు అన్నీ తామై!

1 hour ago 1
తండ్రి చనిపోతే చూడటానికి వచ్చిన ముగ్గురు కూతుళ్లే చివరికి ఆయన పాడె మోసి, దహన సంస్కారాలు చేశారు. కొడుకులు లేకపోవడం, బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో పెళ్లయ్యి అత్తగారింటికి వెళ్లిన ఆ కూతుర్లే కొడుకులుగా మారారు. ఇద్దరు కూతుర్లు పాడె మోస్తే.. పెద్ద కూతురు దహన సంస్కారాలు చేసింది. కృష్ణా జిల్లా పామర్రు అరండాల్ పేటలో జరిగిన ఈ ఘటన అందర్నీ కంటతడి పెట్టించింది. కంటే కూతుర్లనే కనాలని మరోసారి నిరూపించింది.
Read Entire Article