తన చేష్టలతో బస్సులోని ప్రయాణికులను వణికించిన ఆర్టీసీ డ్రైవర్ (Video)

4 months ago 7
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం’ ఇది మనందరికి తెలిసిన నినాదమే. ప్రతి ఆర్టీసీ బస్సులో కనిపించే వ్యాక్యమే. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం నిజంగా సేఫేనా అని డౌట్ రావటం ఖాయం. ఎందుకంటే బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతూ ఓ డ్రైవర్ చేసిన నిర్లక్ష్యపు డ్రైవింగ్ అలాంటిది మరి. సెల్‌ఫోన్ చూస్తూ ఆర్టీసీ డ్రైవర్ బస్సు నడిపిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన ఆగస్టు 31న జరిగిన ఈ ఘటన.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Entire Article