తమిళనాడులో విజయ్ గెలుపుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఇక ప్రచారంలో తన ఫోటో చూపించడం వల్లే గెలిచారంటూ వస్తున్న వార్తలపై మాట్లాడిన జగన్.. ఆ రాష్ట్రంలో ఆయనకే ఎక్కువ పలుకుబడి ఉంటుందని స్పష్టం చేశారు. తొలి ఎన్నికల్లోనే గెలిచి.. అధికారాన్ని చేజిక్కించుకున్న విజయ్‌పై వైఎస్ జగన్ ప్రశంసలు గుప్పించారు.