తమిళనాడులో విజయ్ గెలుపుపై వైఎస్ జగన్ ట్వీట్.. పండగ చేసుకుంటున్న వైసీపీ, విజయ్ ఫ్యాన్స్

4 months ago 21
Ys Jagan Mohan Reddy Wishes To Tvk Party Vijay: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా విజయ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ పార్టీ గెలుపుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.. అలాంగే బెంగాల్ ఎన్నికలపై స్పందించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Read Entire Article